కస్టమ్స్ అధికారులకు చిక్కిన షారూఖ్, జరిమానా

విదేశీ షాపింగ్ వస్తువులు సబంధించి కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉండటంతో కింగ్ ఖాన్ రూ.1.50 లక్షల అపరాధ పన్నును చెల్లించాల్సి వచ్చింది. అయితే షారూఖ్ కుటుంబ సభ్యలు వెళ్లిపోయేందుకు అధికారులు అనమతించారు. డబ్బు కట్టిన అనంతరం షారూఖ్ తన లగేజ్ ని తీసుకుని వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications