సత్యసాయి ట్రస్టుకు అక్కడా అంతులేని సంపదే

వారు బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు వైట్ ఫీల్డులో సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లోనూ భారీగానే బయపడినాయి. వైట్ ఫీల్డులో 6 కిలోల బంగారం, 245 కిలోల వెండి, 80 లక్షలకు పైగా నగదు దొరికింది. ఈ విషయాన్ని ఆశ్రమ పిఆర్వో అనంతరామన్ చెప్పారు. ఇదంతా బెంగుళూరులోని కెనెరా బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications