సెక్సు రాకెట్‌లో ఆరుగురు విదేశీ మహిళలు అరెస్టు

దింతో పోలీసుల పని మరింత సులువైంది. పాత కస్టమర్ ను నమ్మని వర్మ ఉబ్భెకీస్తాన్ మహిళ నేతృత్వంలో జోరుగా సాగుతున్న వ్యభిచార వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించటంతో పాటు, అందుబాటులో ఉన్న అమ్మాయుల రేటు రూ.20 వేల నుంచి రూ.25 వేలు గా చెప్పాడు. పోలీసులకు చిక్కిన దీపక్ విచారణలో అసలు విషయాలను బయట పెట్టాడు. తాను ఆశీష్ అనే వ్యక్తి వద్ద పని చేస్తున్నట్లు అందుకు గాను రూ.10వేలు నెల జీతంగా ఇస్తున్నట్లు తెలిపాడు. ఆపరేషన్ లో భాగంగా రాకెట్ సూత్రధారి ఆశీష్ ను అదుపులోకి తీసుకున్న పోలుసులు, వ్యభిచారానికి సంబంధించి అతను ఒకు వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్థారించారు. తాను ఉజ్భెకీస్తాన్ మహిళతో కలిసి ఈ వ్యాపారన్ని నిర్వహిస్తున్నట్లు ఆశీష్ విచారణలో తెలిపాడు.
గుట్టుగా విదేశీ మహిళలతో వ్యభిఛారం నిర్వహిస్తున్న ఉజ్భెకీస్తాన్ మహిళ తరచూ దేశానికి రావటమే కాకుండా రాష్ట్రంలోని పాలు ప్రాంతాల్లో ఈ వ్యభిచార వ్యవహారాన్ని చక్కబెట్టుకెల్లేదాని పోలీసులు తమ ధర్యాప్తులో తేల్చారు. 6నెలల విహార యాత్ర వీసాతో రాష్ట్రంలోకి చొరబడిన విదేశీ వ్యభిచారినిలు రూ.35 ఖరీదు చేసే అద్దె ఫ్లాట్ లో నివశిస్తున్నారని, వీరి జీతంగా నెలకు రూ.లక్షను టీమ్ లీడర్ చెల్లిస్తున్నారని డీసీపీ అధికారి ఆశోక్ చంద్ తమ ధర్యాప్తులో భాగంగా వెల్లడించారు. సులభ సంపాదనకు అలవాటు పడిన పలువురు విదేశీ మహిళలు విహార యాత్ర వీసాల పేరుతో ఇక్కడికి వచ్చి వ్యభిచార కూపంలోకి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications