టిడిపి నేత దేవినేని ఉమ ఆరెస్టు, బెజవాడ ఉద్రిక్తం

బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు ఉమా మహేశ్వర రావును అడ్డగించారు. దాంతో నిరసన తెలుపుతూ ఉమా మహేశ్వర రావు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఉమా మహేశ్వర రావును అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనుచరులను వదిలేసి ఇద్దరు నేతలు మాత్రమే వస్తే చర్చకు అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. ఆరోపణలకు సమాధానం చెప్పలేని మంత్రి పోలీసుల సహాయంతో చర్చను ఆపించారని తెలుగుదేశం నాయకులు విమర్సిస్తున్నారు.












Click it and Unblock the Notifications