చిచ్చుకు చిదంబరం, మొయిలీ కారణం: యనమల

గతంలోకూడా తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాలు జరిగాయని అప్పడు రాష్ట్రాన్ని విభజించబోమని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్పష్టంగా ప్రకటించారని అన్నారు. అలాగే ఇప్పుడు కూడా కేంద్రం ధైర్యంగా ముందుకు వచ్చి స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.












Click it and Unblock the Notifications