రాహుల్ గాంధీని క్షమాపణ కోరిన కత్రిన

కాగా ఓ పత్రికా ఇంటర్వ్యూలో కత్రిన తాను సగం బ్రిటన్, సగం ఇండియన్ అయితే రాహుల్ గాంధీ సగం భారతీయుడు అన్న విషయం తెలిసిందే. అది తీవ్ర దుమారమే లేపింది. ఏఐసిసి ప్రతినిధి మనీష్ తివారి ఆమెపై విరుచుకు పడ్డంత పని చేశారు. రాజ్ నీతి చిత్రంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పాత్రలో నటిస్తున్నంత మాత్రాన రాజకీయాలు ఒంటబట్టినట్లు అనుకోవద్దని, రాజకీయాలు అంటే మామూలు కాదన్నారు.












Click it and Unblock the Notifications