ఎస్ఐ పరీక్షలపై దానం చెప్పారు సిఎం తలూపారు!

ఎస్ఐ పరీక్షలను మరో ఒకటిన్నర నెలలు వాయిదా వేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని దానం చెప్పారు. పరీక్షలపై హోంమంత్రి సబితారెడ్డి వచ్చిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. 14ఎఫ్‌ను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారని అన్నారు.












Click it and Unblock the Notifications