ముంబైహీరో కూతురు దివ్యకు ప్రభుత్వ ఉద్యోగం

గత 2008 నవంబర్ 11వ తేదిన దేశ ఆర్థిక రాజధాని ముంబయిని తీవ్రవాదులు ముట్టడించిన విషయం తెలిసిందే. ఆ పోరులో విజయ్ సలాస్కర్ దుర్మరణం చెందారు. తండ్రిని కోల్పోయిన దివ్య సలాస్కర్‌కు ఎప్పుడో ఉద్యోగం రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఆమెకు రెండున్నరేళ్లు గడిచినా ఉద్యోగం ఇవ్వలేదు. చివరకు కేంద్ర హోంమంత్రి జోక్యం చేసుకొని ఆమెకు వెంటనే ఉద్యోగం ఇవ్వాలని చెప్పడంతో దివ్యకు ఉద్యోగం వచ్చింది.












Click it and Unblock the Notifications