ఎపి భవన్ వద్ద తెలంగాణవాదుల ధర్నా, ఉద్రిక్తత

ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ ఎక్కడైనా పోరులో ప్రాణాలు తీసిన సంఘటనలు ఉన్నాయి. కానీ తెలంగాణ పోరులో మా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన చెందారు. తెలంగాణ కోసం యువకులు ఎవరూ ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆయన కోరారు. యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్‌కు తీసుకు రాక పోవడం శోచనీయం అన్నారు. హరీష్ రావు, ఈటెల మాట్లాడుతూ కమిషనర్‌ను వెంటనే విధుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎపి భవన్ కమిషనర్ తీరుపై రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం అన్నారు.












Click it and Unblock the Notifications