ఎన్నారై ఇంట్లో భారీ చోరీ: 70 తులాల బంగారం

ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన గుర్తు దొంగలు గురువారం రాత్రి ఇంటి వెనుక నుండి వచ్చి తలుపులు పగులగొట్టి చోరీ చేశారు. ఇళ్లు విశాల ప్రాంతంలో ఉండటం, వెనుక నుండి వెళ్లడం వలన స్థానికులు ఎవరూ గుర్తించలేక పోయారు. అయితే తమ ఇంట్లో పని చేసే పనిమనిషిపై నయిముద్దీన్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications