పయ్యావుల కేశవ్‌కు చంద్రబాబు నాయుడు క్లాస్

తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డి తీరుపై కూడా నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే పార్టీలోని ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు బాధించాయని అన్నారు. రేవంత్ రెడ్డి పయ్యావుల కేశవ్‌పై తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications