తెలంగాణ నేత రేవంత్ రెడ్డిపై చంద్రబాబు అసంతృప్తి

యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవనంలోకి అనుమతించక పోవడంపై ప్రభుత్వంపై పోరాడాల్సింది పోయి అధికారిపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు దాడి చేయడం సరికాదన్నారు. ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. సామాన్య ప్రజలను ఎవ్వరూ రెచ్చగొట్టవద్దన్నారు. వ్యక్తిగత దూషణల వల్ల ఇరు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఉంటాయన్నారు. ఇరు ప్రాంతాల నేతలు సంయమనం పాటించాలని సూచించారు.












Click it and Unblock the Notifications