దానంకు సిఎం ఝలక్: ఎస్ఐ పరీక్షలు యథాతథం

కానీ 14ఎఫ్ డిమాండు తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ పరిస్థితుల కారణంగా ఇప్పటికిప్పుడు రద్దు చేసే పరిస్థితి కనిపించడం లేదు. అయినప్పటికీ 14ఎఫ్ రద్దు చేయకుండానే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం అధికారికంగా పర్యటన వెలువడే అవకాశం ఉంది. పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించడం ద్వారా సిఎం దానం నాగేందర్‌కు ఝలక్ ఇచ్చినట్లే భావించవచ్చు. గురువారం ఉస్మానియా విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన దానం భేటీ తర్వాత ఎస్ఐ పరీక్షలను నెలన్నర రోజుల పాటు వాయిదా వేయడానికి సిఎం ఒప్పుకున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications