యడ్యూరప్పపై భరద్వాజ్‌కు దొరికిన లోకాయుక్త కత్తి

లోకాయుక్త సంతోష్ హెగ్డేను ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. సంతోష్ హెగ్డే నివేదికను తప్పు పట్టడానికి ఏ విధమైన కారణాలు లేవని ఆయన అన్నారు. తనకు అందిన వెంటనే లోకాయుక్త నివేదికను పరిశీలిస్తానని, ఆ తర్వాతనే భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తానని ఆయన అన్నారు. తాను చర్యలు తీసుకున్నప్పుడు మీడియాకు తెలుస్తుందని ఆయన ముఖ్యమంత్రి, మంత్రులపై చర్యలు తీసుకుంటారా అని మీడియా ప్రతినిధులు పదే పదే అడిగితే అన్నారు.












Click it and Unblock the Notifications