వరుణ్ సందేశ్‌పై మాట మార్చిన నాగ సిద్ధార్థ

తనకు డ్రగ్స్ తీసుకనే అలవాటు లేదని వరుణ్ సందేశ్ చెప్పాడు. తాము వరుణ్ సందేశ్, ఉప్పలపాటి రవిలతో పాటు మరో వ్యక్తిని తాము విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. తనకు బెంగళూర్‌లో ఫ్రెడరిక్ పరిచయమైనట్లు సిద్ధార్థ చెప్పాడు. నిందితుల నుంచి పోలీసులు కొకైన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. వరుణ్ సందేశ్ తనకు మిత్రుడు మాత్రమేనని సిద్ధార్థ చెప్పాడు.












Click it and Unblock the Notifications