పాపం.. అంత సంపాదించి ఏం లాభం..?

15.51 మిలియన్ డాలర్లకు మించి సంపద ఉన్న వీరిలో 14 మంది హత్యలకు బలికాగా, 17 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు, మరో 19 మంది రోగాలతో చనిపోగా, 7 గురిని ప్రమాదాలు పొట్టనపెట్టకున్నాయి. మృతి చెందిన వారి సగటు వయసు 48 సంవత్సరాల లోపేనని ఓ పత్రిక పేర్కొంది. ఈ ధనవంతులను మిగిలిన వారితో పోలీస్తే అధిక శాతం క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని వెల్లడించింది. మానసిక ఒత్తడి , ఇతరత్రా ఇబ్బందులకు కారణంగా జూన్యో గ్రూపు చైర్మన్ జూన్యో 38 వయస్సుకే మరణించాడు. వాస్తవానికి చైనీయులు సగటు ఆయుష్షు 70 ఏళ్లు. అయితే ఈ కుబేరులంతా అర్దాయుష్షుతో మరణిస్తున్నారని పత్రిక విశ్లేషించింది.












Click it and Unblock the Notifications