రాజీనామాల తిరస్కృతి వెనుక కుట్ర: హరీష్ రావు

కాగా గత నెల నాలుగో తేదిన తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐ తదితర 102 మంది శాసనసభ్యులు, 8 మంది మంత్రులు తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే నాదెండ్ల మనోహర్ వారి రాజీనామాలను ఆమోదించలేదు. ఆవేశంతో చేసిన రాజీనామాలు అని చెబుతూ వాటిని ఆమోదించడానికి తిరస్కరించారు.












Click it and Unblock the Notifications