విజయవాడలో హైదరాబాదుకు చెందిన కారు కలకలం

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇండికా కారు హైదరాబాదులోని హైటెక్ సిటీలోని వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. కారులో చెప్పులు, విద్యుత్ వైర్లు, విజిటింగు కార్డు దొరికాయి. విజిటింగు కార్డ్సు ఆధారంగా ఎవరో రియాల్టర్‌ను దుండగులు ఎత్తుకు వచ్చి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడే పూర్తిగా వివరాలు తెలియవని చెప్పారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications