ఆయన పైనే ఒత్తిడి: స్పీకర్‌పై కోదండరాం గుర్రు

స్పీకర్ రాజీనామాలు ఆమోదించక పోవడంపై పార్టీలకతీతంగా అన్ని పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు మరోసారి రాజీనామాలకు వెనకాడవద్దని వరంగల్ మాజీ ఎంపీ, టిఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అన్నారు. స్పీకర్ నిర్ణయం సరైనది కాదన్నారు. తాము ఒత్తిడితో రాజీనామాలు చేయలేదని టిడిపి రాములు అన్నారు. తెలంగాణ కోసం అవసరమైతే విడివిడిగా వెళ్లి రాజీనామాలు సమర్పించేందుకు సిద్ధమని ప్రకటించారు. స్పీకర్ రాజీనామాలు ఆమోదించక పోవడం శోచనీయం అన్నారు.












Click it and Unblock the Notifications