లండన్ నుండి తిరిగొచ్చాక ఆయన పని చెప్తాం: నాగం

తాము భావోద్వేగంతో రాజీనామాలు చేయలేదని తమ మూకుమ్మడి రాజీనామాలు చూసి ఆయనే భావోద్వేగానికి గురయ్యారని అన్నారు. రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్న స్పీకరు లండన్ నుండి వచ్చాక ఆయన పని చెప్తామని హెచ్చరించారు. స్పీకరు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళతామని అన్నారు. అసెంబ్లీలో స్పీకరు పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. రాజీనామాలు తిరస్కరించడం ద్వారా తమ క్యారెక్టర్ దెబ్బతీశారని ఆవేదన చెందారు. ఎపిలో పరిణామాలు పరిగణలోకి తీసుకొని పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో స్పీకరు కార్యాలయం ఎదుట ఆందోళన చేసి రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications