వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆ పది మందిలో ఝాన్సీ లక్ష్మీబాయికి చోటు

1987 ప్రథమ స్వాంతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించటంతో పాటు సాహస సతీమణిగా పేరు గడించిన ఘూన్సీ లక్ష్మీబాయికు టైమ్స్ పత్రిక అత్యున్నత స్థానం కల్పించింది. ఈ ప్రతిక ఎంపిక చేసిన 10 మంది సాహస సతీమణుల్లో భర్తకు సహాయంగా పోరాడిన వారితో పాటు, భర్తను ఎదిరించి నిలిచిన వారికి చోటు లభించింది.
ఈ పది మంది ప్రముఖ మహిళల జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ, మాజీ అధ్యక్షుడు రూజ్ వెల్ట్ భార్య ఎలినార్ ఉన్నారు. ప్రముఖ వ్యక్తులు సారా పాలిన్, మర్డోక్, టైగర్ వుడ్స్, బిల్ గేట్స్ సతీమణులైన అమెరికన్ జాన్ కార్టర్ కాష్, వెండీ డాండ్, ఎలిన్ నార్డెగ్రెన్, మెలిండా గేట్స్ పూర్వ కాలపు సందురీమణులైన 'క్లియోపాత్రా", ' ఇసబెల్లా"లు ఉన్నారు.