తిరస్కృతి రహస్య ఒప్పందంలో భాగం కాదు: గండ్ర

తామంతా మనస్ఫూర్తిగా రాజీనామాలు చేశామని చెప్పారు. రాజీనామాలు ఆమోదించక పోవడం బాధాకరం అన్నారు. ఏవిధంగా ఇస్తే రాజీనామాలు ఆమోదిస్తారో స్పీకరును అడిగి తెలుసుకుంటామని చెప్పారు. రాజీనామాలపై సాయంత్రం నిర్ణయిస్తామని చెప్పారు. తెలంగాణకు అందరం కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాగా తెలుగుదేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యులు వేణుగోపాల చారి, జోగు రామన్నలు మరోసారి ఫ్యాక్సులో తమ రాజీనామాలు పంపించారు.












Click it and Unblock the Notifications