స్పీకర్ నాదెండ్ల తిరస్కరించే వరకు రాజీనామాలు

ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆదివారం అసెంబ్లీ కార్యదర్శి సదారాంకు మరోసారి రాజీనామాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. స్పీకర్ ఎన్నిసార్లు తిరస్కరిస్తే అన్నిసార్లు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సైతం టిఆర్ఎస్ దారిలోనే నడిచే అవకాశాలు కల్పిస్తున్నాయి. కాగా రాజీనామాలు చేయడానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు వస్తున్నారనే సమాచారం కారణంగా అసెంబ్లీ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications