వరుణ్ సందేశ్‌తో కలిసి డ్రగ్స్ తీసుకున్నా: నాగ సిద్దార్థ

తనకు సినీ రంగం వాళ్లని ఉప్పలపాటి రవి పరిచయం చేశాడని చెప్పారు. కాగా సిద్దార్థ కుటుంబం చాలా ఉన్నతమైనది కావడం విశేషం. సిద్దార్థ తండ్రి రిటైర్డ్ ప్రిన్సిపల్, తల్లి మాజీ ప్రొఫెసర్ కాగా భార్య సైతం బెంగుళూరులోని విప్రో కంపెనీలో టెక్నికల్ కన్సల్టెంట్‌గా పని చేస్తుందని తెలుస్తోంది. ఏడాదిగా స్నేహితులు అందరు కలిసి వీకెన్డ్ పార్టీలలో సైతం ఎంజాయ్ చేసేవారమని చెప్పారు. కాగా ఇరవై ఏళ్ల క్రితం తాను భారత దేశానికి చదువు నిమిత్తం వచ్చానని జేమ్స్ చెప్పాడు. చాలా ఏళ్ల క్రితమే తన పాసుపోర్టు సమయం ముగిసి పోయిందని చెప్పాడు. భారత్‌లో ప్రస్తుతం అక్రమంగా ఉంటున్నట్లు జేమ్స్ ఒప్పుకున్నాడు.












Click it and Unblock the Notifications