రాజీనామా చేస్తే తెలంగాణ రాదని తేలింది: గండ్ర

ఈసారి రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే అధిష్టానానికే లేఖలు ఇస్తామని చెప్పారు. తెలంగాణపై వ్యూహాత్మకంగా ముందుకు వెళతామని అన్నారు. మా ఎత్తుగడలన్నీ తెలంగాణ సాధన కోసమే అని చెప్పారు. సభాపతి నాదెండ్ల రాజీనామాలు తిరస్కరించడం వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిళ్లు ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రాజీనామాలతో ఒత్తిడి పెరుగుతుందే తప్ప తెలంగాణ రాదని అర్థమై పోయిందన్నారు.












Click it and Unblock the Notifications