ద్వీపాన్ని కొనేసి ఆకాశంలోంచి పేరు చూపిస్తున్నాడు

Billionaire Hamad
దుబాయ్: ఏవరి ఆసక్తులు వారికుంటాయ్..కానీ ఈ విధమైన ఆసక్తి ఉన్నావారు అరుదుగా మనకు తగులుతారేమో..! తరాలు కూర్చుని తిన్నా తరగనంత సంపాదన.. ఏం చేసుకుంటాడు.. వినూత్న ఆలోచన చేసిన ఆ సంపన్నుడు తన పేరును ఏకంగా విశ్వానికి మొత్తం చూపాలనుకున్నాడో ఏమో..? ఏకంగా ఒక ద్వీపాన్నే కోనుగోలు చేశేసాడు..అంతటితో ఆయన ఆగలేదండయ్..!

యుఏఈకి చెందిన హమద్ అపర కోటేశ్వరుడు అబుధాబీకి దగ్గరలో ఉన్న అల్ ఫుతైసీ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. తాను కొన్న ఆ ద్వీపంలో 3 కిలో మీటర్ల పొడవున తన పేరును నిర్మించుకున్నాడు. అర కిలోమీటరు పొడువున్న ఆయన పేరులోని ఒక్కో అక్షరం అంతరిక్షం నుంచి కూడా కనబడుతుందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+