తెలంగాణ ఆత్మహత్యల పాపం కాంగ్రెసుది: గడ్కరీ

బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తుందని అన్నారు. గతంలో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో ఏకాభిప్రాయం లేదని అన్నారు. ఇప్పుడు ఎన్డీయే పక్షాల్లో ఏకాభిప్రాయం ఉందన్నారు. తెలంగాణ అంశం విషయంలో కాంగ్రెసు దాగుడు మూతలు ఆడుతోందని విమర్శించారు. పార్లమెంటులో తెలంగాణ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్రానిదే బాధ్యత అన్నారు.












Click it and Unblock the Notifications