సైనిక విమానం కూలి 78 మంది దుర్మరణం

దక్షిణ మొరాకోలోని గుల్మెమ్‌కు 10 కిలోమీటర్ల దూరం ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఏడాది మొరాకోలో జరిగిన అతి దారుణ విమాన ప్రమాదం ఇదే. విమానం రాయల్ సైనిక బలగాల సభ్యులను డాఖ్లా నుంచి వివాదాస్పద పశ్చిమ సహారాకు తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంపై మొరాకో రక్షణ శాఖ అధికారులు నోరు విప్పడం లేదు.












Click it and Unblock the Notifications