వైయస్ జగన్ ఆస్తులపై మరింతగా సిబిఐ దర్యాప్తు

జగన్ ఆస్తులపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సిబిఐ దర్యాప్తు ఎందుకు చేయకూడదో చెప్పాలని హైకోర్టు జగన్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తాము సిబిఐ అందించిన నివేదిక సీల్డ్ కవర్‌ను విప్పలేదని, అది ప్రతివాదులకు ఇవ్వడానికి కుదరదని హైకోర్టు చెప్పింది. కేసులో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు జగన్ తరఫున న్యాయవాదిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications