భానుతో చంపిస్తానని శింగనమల అన్నాడు: శంకర్

తాను డబ్బులు అడిగితే తప్పించుకుంటూ వచ్చాడని, చివరకు భాను కిరణ్‌తో కలిసి చంపిస్తానని బెదిరించాడని శంకర్ ఆరోపించాడు. తాను పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో సిఐడిని ఆశ్రయించానని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications