దీని ధర వింటేనే కిక్కెక్కుతుంది..

సాధారణంగా వైన్ బాటిల్ అంటే వందల్లో ఉంటుంది.. ఇంకా బ్రాండెడ్ వైన్ అయితే వేల రూపాయిల్లో ఉంటుంది.. కానీ ఈ ప్రాచినమైన వైన్ ఏకంగా రూ.54.45 లక్షలు పలికింది. 1811లో తయారైన ఈ బాటిల్ ఎంత కిక్కునిస్తుందో తెలియదు గాని గిన్నిస్ రికార్డుల్లో మాత్రం స్థానాన్ని సంపాందించింది.
పారిస్ లో హోటళ్లు వ్యాపారం చేస్తున్న క్రిస్టియన్ వాన్నెక్ మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన వైన్ బాటిల్ ను సొంతం చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని తెగ సంబరపడుతున్నాడు.












Click it and Unblock the Notifications