గాలి జనార్దన్ రెడ్డితో జగన్‌కు లింకులు: నారాయణ

అసలు చీలిపోయింది కాంగ్రెసు పార్టీయే అని అన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు పార్టీ ఏమీ తేల్చకుండా నాన్చుతుందన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు లోపల అధిష్టానం కాళ్లు పట్టుకొని బయటకు వచ్చి మీసాలు మెలేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చాలని సూచించారు. రాష్ట్రంలో ఇంత సంక్షోభం ఉన్న కేంద్రం చర్చల పేరుతో కాలాయాపన చేయడం సరికాదని తప్పుబట్టారు.












Click it and Unblock the Notifications