జగన్ వర్గం ఎమ్మెల్యేల సీట్లలో ఇంచార్జీలు, బొత్స ప్లాన్

అన్నవరంలో బొత్స సత్యనారాయణ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతారు. జిల్లా పర్యటనల సందర్భంగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. జిల్లా నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. జగన్ వర్గం శాసనసభ్యులు, తెలుగుదేశం శాసనసభ్యులు ఉన్న శాసనసభా నియోజకవర్గాల్లో ఇంచార్జీలను నియమించే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇంచార్జీలుగా నియమితులైనవారికే టికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications