చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధికి మరో షాక్, డిఎంకె ఎమ్మెల్యే అరెస్టు

|
Google Oneindia TeluguNews

Karunanidhi
చెన్నై: భూ కబ్జాకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లివెత్తిన నేపధ్యంలో ద్రవిడ మున్నేత్ర కజికం (డిఎంకే) పార్టీ ఎమ్మెల్యే అన్బాజాగన్ ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. చేపాక్ నియోజకవర్గ పరిధి నుంచి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను తన నివాసంలో అరెస్టు చేసినట్లు ట్రైపూర్ పోలీసు బృంద సభ్యులు ఒకరు తెలిపారు. అన్బాజాగన్ పార్టీ దక్షిణ చెన్నై జిల్లా కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో డిఎంకె అధినేత కరుణానిధికి మరో షాక్ తగిలింది.

అయితే ఈ భూకబ్జా ఉచ్చులో మరి కొంతమంది చిక్కుకున్నారు. కేంద్ర మంత్రి అళిగిరికి సన్నిహితులైన మాజీ మంత్రులు వీరపాండీ ఆరుముగమ్, కె.ఎన్.నెహ్రు పలువురి సీనియర నాయకుల పై అందిన ఫిర్యాదులు ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు.

English summary
Anbazhagan, representing Chepauk constituency in the city, was arrested by a Tirupur police team from his house here, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X