టీవీ నటిపై డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫిర్యాదు

సీరియల్ షూటింగ్ కోసం చానెల్ ప్రొడక్షన్ యూనిట్ నియోగించిన సాజిద్ ఉదయం ఏడున్నర గంటలకు ఇంటి వద్ద తనను కారులో ఎక్కించుకుని రాత్రి పదిన్నర గంటలకు ఇంటి వద్ద దింపేవాడు. అతని ప్రవర్తనతో క్రమంగా ఏక్తా తివారీ ఇబ్బంది పడుతూ వచ్చింది. అతను ఏక్తా సెల్‌కు ప్రేమ సందేశాలు పంపుతూ వచ్చాడు. ఓ రోజు ఆమెపైకి దూసుకొచ్చి బట్టలు చింపేశాడు. శబ్దాలకు ఇతరులు లోనికి రావడంతో అతను పలాయనం చిత్తగించాడు.












Click it and Unblock the Notifications