తీరు మార్చుకో: ముఖ్యమంత్రికి జీవన్‌రెడ్డి వార్నింగ్

రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రాంత నేతల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని జీవన్‌రెడ్డి సూచించారు. మంత్రులే విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు కూడా పార్లమెంటు సమావేశాలకు వెళ్లరాదని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రం తెలంగాణపై తొందరగా నిర్ణయం తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications