యడ్డీ కొత్త పార్టీపై ఊహాగానాలు: గడ్కరీకి రాజీనామా

కర్నాటకలో యడ్యూరప్ప సామాజిక వర్గం సుమారు వంద నియోజకవర్గాలను ప్రభావితం చేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే యడ్డీ అధిష్టానంకు ఝలక్ ఇచ్చేందుకు కొత్త పార్టీ ప్రతిపాదనపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. కాగా యడ్డీ ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి తన రాజీనామా లేఖను పంపించారు. లేఖ అందినట్లు బిజెపి ఆధిష్టానం సైతం ధృవీకరించింది. సాయంత్రం 3.30 గంటలకు గవర్నర్‌కు రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. అంతా సవ్యంగా జరిగితే సాయంత్రం బిజెఎల్పీ సమావేశం నిర్వహిస్తారు. అందులో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications