తెలంగాణపై అడిగితే సమాధానమిస్తా: చిదంబరం

కాగా, తెలంగాణపై బిజెపి సావధాన తీర్మానాన్ని ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఇందుకు ఇప్పటికే తాము నోటీసు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల రాజీనామాలపై కూడా పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications