ఒబామాకు ఊరట, రుణ పరిమితి ఒప్పందం

అమెరికా దివాళా అంచున నిలవడంతో గతవారమంతా అంతంతమాత్రంగా సాగిన ఆసియా మార్కెట్లు సోమవారం ఉత్సాహంగా పరుగులు తీస్తున్నాయి. ఒక్క షాంఘై తప్ప పలు మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. అమెరికా రుణ పరిమితి పెంచేందుకు ఒప్పందం ఖరారైనట్లు అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. దాంతో మార్కెట్లు లాభాలబాటలో పరుగులు తీస్తున్నాయి. ఈ సస్పెన్షుకు తెర తీయడంతో మార్కెట్లు పుంజుకున్నాయి.












Click it and Unblock the Notifications