చంద్రబాబుకు వయసై పోయింది: రాములమ్మ

తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు ఇళ్ల వద్ద ఫైళ్లపై సంతకాలు పెట్టడం సరికాదన్నారు. కాంగ్రెసు అధినాయకత్వం సైతం తెలంగాణ ఇస్తుందా లేదా స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు కాదని వారు రాజీడ్రామాలు ఆడుతున్నారని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు వరంగల్‌లో అన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications