'వైయస్ జగన్ భారతిలోకి అనూహ్య పెట్టుబడులు'

మంత్రి శంకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాజకీయ లబ్ధి కోసమే హైకోర్టులో సిబిఐ విచారణకు పిటిషన్ వేశారని చెప్పారు. శంకర్ రావు పిటిషన్ పూర్తిగా నిరాధారమైనదని చెప్పారు. అందులో పస లేదన్నారు. మంత్రి శంకర్ రావు పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. కాగా కంపెనీలో లేనంతగా భారతిలో రూ.1440 పెట్టి షేర్లు కొన్నారని ప్రభుత్వ సహాయకుడు అన్నారు. ఏ సిమెంటు కంపెనీలలో లేనంతగా జగన్‌కు చెందిన సిమెంటు కంపెనీలలో పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రన్నాయుడు, రాజశేఖర రెడ్డి చేసిన ఫిర్యాదుపై వాదనలు కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications