ఆ బాధ్యత దివంగత వైయస్‌దే: జెసి దివాకర్ రెడ్డి

చమన్ నేరస్తుడని ఆయన లొంగిపోవడం చాలా చిన్న విషయమని అన్నారు. 14ఎఫ్ తీర్మానంపై మాట్లాడే పరిజ్ఞానం తనకు లేదన్నారు. అయితే గతంలో తీర్మానం చేసినప్పుటు అందరం అన్నదమ్ముల్లా ఉన్నామని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. మళ్లీ తీర్మానంపై న్యాయనిపుణులతో చర్చించాలని సూచించారు.












Click it and Unblock the Notifications