తెలంగాణ సమ్మె నేపథ్యంలో ఆర్థిక శాఖలో ఎస్మాస్త్రం

కాగా ఈ నెల 8వ తేదిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 17వ తేది వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థిక శాఖలో ఎస్మా ప్రయోగించింది.












Click it and Unblock the Notifications