మా తెలుగుతల్లిని చించేయండి: హరీష్ రావు

అందరూ రాజీనామాలు చేస్తేనే సకల జనుల సమ్మెకు న్యాయం జరుగుతుందన్నారు. 14ఎఫ్ రద్దు చేసే వరకు పరీక్షలు నిర్వహించ వద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 14ఎఫ్ పై అసెంబ్లీలో తీర్మానం జరిగి 16 నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. రద్దు తర్వాతే పరీక్షలు నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యోగాలు కొల్లగొట్టే అధికారం సీమాంధ్రులకు ఎక్కడిదని తెలుగుదేశం పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications