శంకర్ రావు గొప్ప వ్యక్తి: విచారణపై జెసి దివాకర్

కాగా తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తన ఆస్తులపై విచారణ జరిపించాలని మంత్రి శంకర్ రావు మంగళవారం లోకాయుక్తకు లేఖ రాసిన విషయం తెలిసిందే. లోకాయుక్త శంకర్ రావు ఆస్తులపై విచారణ జరిపేందుకు ఆయనకు సమ్మన్లు పంపింది. సమ్మన్లు పంపిన తర్వాత కూడా శంకర్ రావు దానిని స్వాగతించారు.












Click it and Unblock the Notifications