పిచ్చి పనులు చేస్తే చంపేస్తాం: శంకరరావుకు బెదిరింపు

కాగా గతంలోనూ శంకరరావుకు పలుమార్లు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. తనకు బెదిరింపు కాల్సు వస్తే పోలీసులు ఏమీ చేయలేదని శంకరరావు గతంలో విరుచుకు పడ్డారు. కాగా లోకాయుక్త తనకు సమన్లు జారీ చేయడంపై శంకరరావు స్పందించారు. తన ఆస్తుల వివరాలు లోకాయుక్త అడగడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. లోకాయుక్త చెప్పిన గడువు కంటే పదిరోజుల ముందే తన ఆస్తుల వివరాలను సమర్పిస్తానని చెప్పారు. ఆస్తుల వివరాలు పారదర్శకంగా అందిస్తానని అన్నారు. అయితే తనకు అధికారికంగా ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. మీడియాలోనే చూస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications