8న తెలంగాణ బంద్: తెలంగాణ విద్యార్థి జెఏసి

గురువారం జరగనున్న జెఏసి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని 5వ తారీఖుకు వాయిదా వేశారు. 14ఎఫ్ పై అఖిలపక్షం ఏర్పాటు చేసి అందులో భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు. 6వ తేదిన విద్యార్థి సంఘాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి 14ఎఫ్ రద్దు చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తాయి.












Click it and Unblock the Notifications