సిఎం చెప్పగానే పిఎంవోకి చేరిన 14ఎఫ్ ఫైల్

సిఎం విజ్ఞప్తి మేరకు ఫైలును పిఎంవో కార్యాలయానికి హోంశాఖ కార్యాలయం పంపించింది. పరీక్షలు మరో పది రోజులలోనే ఉన్న నేపథ్యంలో ప్రధాన మంత్రి సైతం ఫైలును గురువారమే పరిశీలించే అవకాశం ఉంది. ఎస్సై పరీక్షలకు నిత్యం అడ్డు పడుతున్న 14ఎఫ్ ను కేంద్రం రద్దు చేయడానికే పూనుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే త్వరితగతిన ఫైలుపై కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. ఫైలును తాను పిఎం కార్యాలయానికి పంపినట్లుగా ముఖ్యమంత్రికి చిదంబరం స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
