వదలని జయ, మరో ఇద్దరు డిఎంకె నేతల అరెస్టు

న్యాయమైన ఫిర్యాదుల మేరకు ఆ ఇద్దరు డిఎంకె నాయకులను అరెస్టు చేసినట్లు జయలలిత చెప్పారు. అక్రమ భూకబ్జాల ఆరోపణలపై ఇది వరకే పోలీసులు పలువురు డిఎంకె నాయకులను కటకటాల వెనక్కి నెట్టారు. కరుణానిధి భార్య రాజతైమ్మాళ్ అనుచరుడు రమేష్‌ను పోలీసులు ఆగస్టు 1వ తేదీన అరెస్టు చేశారు. తంబిరాజన్‌ను జులై 30వ తేదీన అరెస్టు చేసారు. మాడీ మంత్రి వీర్పంశీ అరుముగమ్, ఎమ్మెల్యే అంబుజగన్‌లను పోలీసులు అప్పటికే అదుపులోకీ తీసుకున్నారు.
జయలలిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్సనలు నిర్వహించిన మాజీ ఉప ముఖ్యమంత్రి స్టాలిన్‌ను, డిఎంకె కార్యకర్తలను రెండు సార్లు పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications