వాక్ ఇన్ ఇంటర్య్లూ: పిహెచ్‌పి డెవలపర్లు కావాలి

Oneindia
ప్రతిష్టాత్మకమైన గ్రేనియమ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వన్ ఇండియా) టెక్ డివిజన్‌కు వెంటనే పిహెచ్‌పి డెవలపర్స్ కావాలి ఇందుకు గాను ఆగస్టు 7వ తేదీ (ఆదివారం) ఉదయం గం.9.30 ని.ల నుంచి మధ్యాహ్నం గం. 12.30 ని. ల వరకు వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది.

జాబ్ స్పెషిఫికేషన్స్ ఇవి -

కంపనీ - గ్రేనియమ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (వన్ ఇండియా)
డిపార్ట్‌మెంట్ - టెక్
హోదా - సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
అనుభవం - రెండేళ్లకు పైబడి
షిఫ్ట్ - జనరల్

కంపెనీ వర్ణన -

ఆన్‌లైన్ మీడియా వన్ ఇండియా ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో కంటెంట్‌ను అందిస్తోంది. భారతదేశంలోని ఆన్‌లైన్ న్యూస్ కెటగిరీలో కామ్‌స్కోర్ వన్‌ ఇండియాకు నాలుగో స్థానం ఖరారు చేసింది. యాహూ న్యూస్, న్యూయార్క్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా తర్వాత స్థానంలో ఉంది. మేము ఇండియన్ ఆన్ లైన్ క్లాసిఫైడ్స్ స్పేస్‌లో వృద్ధిలో ఉన్నాము.(అండర్ ది క్లిక్ ఇన్ బ్రాండ్)

వన్ఇండియా.ఇన్ పిహెచ్‌పి డెవలపర్ కావలెను.

కావాల్సిన నైపుణ్యాలు:

1. PHP, MySql, Smarty templates, XML, AJAX, HTML, Javascript, CSS.
2. OOPSలో మంచి నైపుణ్యం కలిగి ఉండాలి.

పిహెచ్‌పిలో రెండు సంవత్సరాలు అనుభవం కలిగిన వారు దిగువ సూచించిన చిరునామాలో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.

ఇంటర్వ్యూ:
తేది : ఆదివారం, 7 ఆగస్టు, 2011
సమయం : ఉదయం 9.30 నుండి సాయంత్రం 12.30

సంప్రదించాల్సిన అధికారి : మాలతి ఎ
స్థలం : గ్రీనియం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ (వన్ఇండియా.ఇన్)
# 74/2, సంజన ప్లాజా, సెకండ్ ఫ్లోర్, ఎలిపెంట్ రాక్ రోడ్,
జయనగర్, 3వ బ్లాక్, బెంగళూరు - 560011.

ల్యాండ్ మార్క్: హోటల్ ప్రెసిడెంట్‌కు ఎదురుగా, ఎలిపెంట్ రాక్ రోడ్‌లో హెచ్ఎస్‌బిసి ఎటిఎం తర్వాత
ఇంటర్వ్యూకు వచ్చే వారు తమ సివి, ఒక పాసుపోర్టు సైజ్ ఫోటోతో పైన సూచించిన సమయంలోనే హాజరా కావాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+